Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హౌస్‌ఫుల్స్‌తో ‘అనకాపల్లి’ దూకుడు

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 5:56 PM జాతీయంవినోదం
హౌస్‌ఫుల్స్‌తో ‘అనకాపల్లి’ దూకుడు - Udayam
విక్రమ్‌ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్‌ పొన్నప్ప నటించిన ‘అనకాపల్లి’కి మంచి స్పందన వస్తోందని దర్శక–నిర్మాత నక్కిన త్రినాథరావు తెలిపారు. పలు చోట్ల హౌస్‌ఫుల్స్‌ అవుతున్నాయని, సినిమాకు మంచి ఫ్లోటింగ్‌ ఉందని సక్సెస్‌ మీట్‌లో చెప్పారు. అక్టోబర్‌ 2న విడుదలైన ఈ చిత్రానికి థియేటర్లు పెరుగుతున్నాయని హీరో విక్రమ్‌ సహిదేవ్‌ తెలిపారు.

Comments

G
Loading comments...