Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పీకర్ వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చిన ఎమ్మెల్సీ తాతా మధుసూదన్

Follow Udayam on Google
K.Venkatesh Sep 07, 2026 11:02 PM ఖమ్మంGeneral
స్పీకర్ ను ఉద్దేశించి తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ స్పష్టం చేశారు. తాను అనని మాటలను తనకు ఆపాదించడం సరికాదని, స్పీకర్ పట్ల తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. ఒకవేళ తన వ్యాఖ్యలు స్పీకర్ ను ఉద్దేశించినట్లు భావిస్తే వాటిని ఉప సంహరించు కుంటున్నానని, ఈ విషయంలో విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...