వార్తలకు తిరిగి వెళ్లండి
సిరికొండ మండల కేంద్రంలో గురువారం స్పీకర్ ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా-మదును బర్తరప్ చేయాలని డిమాండ్ చేశారు.
దళితులు వెళ్లిన రోడ్డు పసుపుతో పాలతో కడుగుతారా మా దళితులను అవమానిస్తారని దళిత సంఘాలు ఒక్కటై సిరికొండ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుండి తెలంగాణ చౌరస్తాకు ర్యాలీ తీశారు అనంతరం బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మండిపడ్డారు దళితులను అవమానిస్తారా అని మండిపడ్డారు
Comments
Loading comments...

