Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హర్షిత వివాహ వేడుకలో పాల్గొన్నారు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 16, 2026 3:14 PM వికారాబాద్General
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హర్షిత వివాహ వేడుకలో పాల్గొన్నారు - Udayam
హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ ఎదురుగా ఉన్న రెడ్ రోజ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్‌లో కాకర్ల శ్రీనివాస్ కుమార్తె హర్షిత వివాహం ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన వధూవరులను ఆయన మనస్ఫూర్తిగా ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...