Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తీగల్లో చిక్కిన స్పైడర్‌మ్యాన్‌

Follow Udayam on Google
అనురూప్ Aug 18, 2026 9:21 AM జాతీయంGeneral
తీగల్లో చిక్కిన స్పైడర్‌మ్యాన్‌ - Udayam
బెంగళూరు వీధుల్లో గజిబిజిగా వేలాడుతున్న కేబుళ్ల సమస్యను బయోకాన్‌ అధ్యక్షురాలు కిరణ్‌ మజుందార్‌ షా వినూత్నంగా ప్రస్తావించారు. తీగల్లో స్పైడర్‌మ్యాన్‌ చిక్కుకున్న చిత్రాన్ని సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. ‘స్పైడర్‌మ్యాన్‌.. బెంగళూరుకు రావద్దు’ అంటూ వ్యాఖ్యానించారు. నగరంలో కేబుళ్ల కారణంగా గతంలో ప్రమాదాలు, మరణాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఆమె పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Comments

G
Loading comments...