Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పైస్‌జెట్‌ విమానంలో ప్రయాణికుల అవస్థలు

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 12, 2026 4:06 PM ఆల్ ఇండియా జాతీయ
స్పైస్‌జెట్‌ విమానంలో ప్రయాణికుల అవస్థలు - Udayam
ఢిల్లీ-పుణె స్పైస్‌జెట్‌ విమానంలో ఏసీ పనిచేయక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేడి, ఉక్కపోతతో పిల్లలు, వృద్ధులు, గర్భిణి అవస్థలు పడ్డారని ప్రయాణికులు తెలిపారు. సాంకేతిక సమస్యతో విమానం గంటల తరబడి ఆలస్యమైంది. ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేసి తెల్లవారుజామున 5 గంటలకు పుణెకు బయలుదేరింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి స్పైస్‌జెట్‌ క్షమాపణలు తెలిపింది.

Comments

G
Loading comments...