వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు స్పెషల్ టెట్‌లో న్యాయం చేయాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
స్పెషల్ టెట్‌లో అందరికీ 40 శాతం అర్హత మార్కులు కల్పించాలని, పరీక్షను ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని, సబ్జెక్టు ఉపాధ్యాయులకు సంబంధిత సబ్జెక్టులోనే పరీక్ష పెట్టాలని నాయకులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

