వార్తలకు తిరిగి వెళ్లండి

రెవెన్యూ శాఖలో మూడు దశాబ్దాలకుపైగా సేవలందించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డి.వెంకటేశ్వరరావుకు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఘన వీడ్కోలు పలికారు.
కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో డీఆర్వో అరుణకుమారి, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవోలు, జిల్లా అధికారులు, సహచర ఉద్యోగులు ఆయనను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు.
Comments
Loading comments...

