Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జల సంరక్షణ పనులను వేగవంతం చేయాలి

Follow Udayam on Google
మానస శర్మ Jul 30, 2026 2:39 PM నల్గొండGeneral
జల సంరక్షణ పనులను వేగవంతం చేయాలి - Udayam
తెలంగాణ జలసిరి, జల సంచయ్‌ కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో సమర్థవంతంగా అమలు చేయాలని నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్‌ ఎన్‌.ప్రేమ్‌ కరణ్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. కట్టంగూర్‌ మండలంలో నిర్వహించిన సమీక్షలో గ్రామాల్లో నీటి సంరక్షణ పనుల పురోగతి, గ్రామ సభల నిర్వహణపై అధికారులతో చర్చించారు. పనుల్లో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

Comments

G
Loading comments...