వార్తలకు తిరిగి వెళ్లండి
కాకాని నగర్ కూడలిలో ఆర్‌వోబీ నిర్మాణం వేగవంతం

Photo Gallery
విశాఖలోని ఎన్‌ఏడీ కూడలి-గాజువాక మధ్య తీవ్ర ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు అరికట్టేందుకు వీఎంఆర్‌డీఏ రూ.12.50 కోట్లతో ఆర్‌వోబీ (ROB) నిర్మాణాన్ని చేపట్టింది. సరిగ్గా ఎన్‌ఏడీ పైవంతెన పూర్తయ్యే చోట 90 మీటర్ల ముందు ఈ బ్రిడ్జి రూపుదిద్దుకుంటోంది.
ఇరువైపులా సర్వీసు రోడ్లతో అత్యంత అప్రమత్తంగా చేపడుతున్న ఈ నిర్మాణ పనులను డిసెంబరు నాటికి పూర్తి చేసి, ప్రయాణికులకు సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.
Comments
Loading comments...
