Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రకాళి బండ్‌ పనులు వేగవంతం చేయాలి

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 30, 2026 3:18 PM హన్మకొండ General
భద్రకాళి బండ్‌ పనులు వేగవంతం చేయాలి - Udayam
భద్రకాళి బండ్‌, వడ్డేపల్లి బండ్‌లపై పెండింగ్‌లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్‌ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆగస్టులోగా మిగిలిన పనులు పూర్తి చేయడంతో పాటు బండ్‌లపై హార్టికల్చర్‌ ద్వారా గ్రీనరీ అభివృద్ధి చేపట్టాలని సూచించారు. సంబంధిత ఇంజనీరింగ్‌, హార్టికల్చర్‌ అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...