వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణమాసం సందర్భంగా శ్రీశైలం జ్యోతిర్లింగ క్షేత్రంలో తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ జి. ప్రవీణ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ రాజగోపురం వద్ద దేవస్థాన అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
అనంతరం జడ్జి దంపతులు శ్రీ స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు.
Comments
Loading comments...

