వార్తలకు తిరిగి వెళ్లండి

త్రిపురాంతకంలోని శ్రీబాలా త్రిపురసుందరి దేవి ఆలయంలో 4వ శ్రావణ శుక్రవారం సందర్భంగా శతసహస్ర కలశాభిషేకం (ఘటాభిషేకం) నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆరోజు కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు రద్దు చేస్తున్నట్లు ఈఓ, ఛైర్మన్ గురువారం ప్రకటనలో తెలిపారు.
భక్తులు ఈ విషయాన్ని గమనించాలని వారు కోరారు.
Comments
Loading comments...

