Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేరాల శివాలయంలో ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 4:35 PM బాపట్లGeneral
పేరాల శివాలయంలో ప్రత్యేక పూజలు - Udayam
చీరాల మండలం పేరాల శివాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 కిలోల కుంకుమతో ప్రత్యేకంగా కుంకుమార్చన కార్యక్రమం చేపట్టారు. ఆలయ అర్చకుడు కారంచేటి నగేష్ అమ్మవారి విశిష్టతను భక్తులకు వివరించి తీర్థప్రసాదాలు అందించారు.

Comments

G
Loading comments...