వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట మండలం ఎక్లాస్‌పూర్ పంచాయతీ కార్యాలయంలో జలసిరిపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు బోర్లను రీఛార్జ్ చేసుకోవాలని సర్పంచ్ చంద్రశేఖర్ గౌడ్ సూచించారు.
రైతులు ఇంకుడుగుంతలు, ఊటకుంటలు నిర్మించుకుంటే భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. నీటిని పొదుపుగా వినియోగించాలని ప్రజలకు సూచించారు.
Comments
Loading comments...

