వార్తలకు తిరిగి వెళ్లండి
పేపర్ లీక్ కేసుల దర్యాప్తునకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీక్ కేసులను దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను (ఎస్టీఎఫ్) ఏర్పాటు చేశారు. క్రైమ్ బ్రాంచ్ డీసీపీ నేతృత్వంలో ఈ బృందం పనిచేయనుంది.
యూపీఎస్సీ, ఎస్సెస్సీ, ఎన్టీఏ వంటి సంస్థల పరీక్షల్లో జరిగే అక్రమాలను ఈ ఎస్టీఎఫ్ తక్షణమే విచారించి, న్యాయస్థానాల్లో వేగవంతమైన విచారణ జరిగేలా సమన్వయం చేస్తుంది.
Comments
Loading comments...