వార్తలకు తిరిగి వెళ్లండి

విమాన ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కారానికి పలు వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ తెలిపారు. రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
డీజీసీఏ మార్గదర్శకాలతో పాటు 24 గంటల ప్యాసింజర్ అసిస్టెన్స్ కంట్రోల్ రూమ్, ఎయిర్ సేవా పోర్టల్ ద్వారా ఫిర్యాదులను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

