వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసుతో పాటు ఇతర కేసుల్లో పరారీలో ఉన్న నేపాలీ నిందితుల అరెస్ట్ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటైంది. ఈ మేరకు సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో 20 మంది అధికారులతో కూడిన ఈ బృందం ఐటీ సెల్ నుండి పనిచేస్తూ, నేపాలీ గ్యాంగ్ మొత్తాన్ని అరెస్ట్ చేయడమే లక్ష్యంగా దర్యాప్తు ముమ్మరం చేయనుంది.
Comments
Loading comments...

