Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 14, 2026 3:11 PM హన్మకొండ General
ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు - Udayam
శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా పుప్పాలగుట్ట శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి వివిధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకం చేసి గాజులు, పసుపు కొమ్ములు, నిమ్మకాయల దండాలు, పూలమాలతో అలంకరించారు. ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన ముత్యాలమ్మను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.

Comments

G
Loading comments...