Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్ధేశ్వరాలయంలో ఆరుద్ర నక్షత్ర విశేష పూజలు

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 10, 2026 6:48 PM హన్మకొండ General
సిద్ధేశ్వరాలయంలో ఆరుద్ర నక్షత్ర విశేష పూజలు - Udayam
ఆరుద్ర నక్షత్రం సందర్భంగా హనుమకొండ సిద్ధేశ్వరాలయంలో సోమవారం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన స్వామివారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయం శివనామస్మరణతో మార్మోగింది.

Comments

G
Loading comments...