వార్తలకు తిరిగి వెళ్లండి

ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో వెయ్యి పండ్ల మొక్కల సంరక్షణకు వినూత్న హరిత కార్యక్రమం చేపట్టారు. భూగర్భ జలాలు పెంచేందుకు చెక్‌డ్యామ్‌లు, ఇంకుడు గుంతలు, కాంటూరు కందకాలు ఏర్పాటు చేశారు.
మొక్కల సంరక్షణ బాధ్యతలను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించారు. ఈ నమూనాను జిల్లాలోని ఇతర గ్రామాలకూ విస్తరించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.
Comments
Loading comments...

