Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్ములమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
Harika Sep 01, 2026 10:17 AM జోగులాంబ గద్వాల్ General
జమ్ములమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు - Udayam
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం సమీపంలోని జమ్మిచేడు జమ్ములమ్మ ఆలయంలో శ్రావణ మాసం మూడో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని విశేషంగా అలంకరించి పూజలు చేశారు. శ్రావణ మంగళవారం సందర్భంగా ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.

Comments

G
Loading comments...