Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురి ఆలయంలో రవీందర్‌ కుమార్‌ దంపతుల ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
రేఖ దేవి Jul 30, 2026 2:33 PM జగిత్యాలGeneral
ధర్మపురి ఆలయంలో రవీందర్‌ కుమార్‌ దంపతుల ప్రత్యేక పూజలు - Udayam
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌ పి. రవీందర్‌ కుమార్‌ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న వారికి అర్చకులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామివారి శేష వస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...