Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడపలో వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 04, 2026 1:35 PM కడపGeneral
కడపలో వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు - Udayam
కడప టౌన్ అక్కయ్యపల్లెలోని అక్కదేవతల ఆలయంలో వారాహి అమ్మవారికి ఆషాఢ మాసం నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 దీపాలతో రాజా వారాహి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అభిషేక పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. పూజల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.

Comments

G
Loading comments...