వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు బండ ప్రకాష్‌ను ఘనంగా సత్కరించారు.
Comments
Loading comments...

