వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం ప్రత్యేక PGRS నిర్వహించనున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమం బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని పేర్కొన్నారు.
ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
Comments
Loading comments...

