Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పెషల్ ఆఫీసర్ల పదవీకాలం 6 నెలలు పొడిగింపు

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 10:45 AM అమరావతిGeneral
స్పెషల్ ఆఫీసర్ల పదవీకాలం 6 నెలలు పొడిగింపు - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో 86 అర్బన్ లోకల్ బాడీల్లో స్పెషల్ ఆఫీసర్ల పదవీకాలాన్ని ప్రభుత్వం మరో 6 నెలలు పొడిగించింది. ఈ పొడిగింపు సెప్టెంబర్ 18 నుంచి అమల్లోకి వచ్చింది. ఇందులో 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలున్నాయి. ఎన్నికల అనంతరం నూతన పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టే వరకు లేదా 6 నెలల వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి.

Comments

G
Loading comments...