వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా జెసి అభిషేక్ గౌడ్‌ను నియమిస్తూ పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నూతన పాలకవర్గం ఏర్పడే వరకు ఆయన ప్రత్యేక అధికారిగా కొనసాగనున్నారు.
నగరంలో తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, రహదారులు, వీధిలైట్లు తదితర సమస్యలపై ప్రత్యేక అధికారి దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

