Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి సమస్యలపై ప్రత్యేక భేటీ

Follow Udayam on Google
అనురూప్ Aug 18, 2026 12:58 PM మంచిర్యాలGeneral
సింగరేణి సమస్యలపై ప్రత్యేక భేటీ - Udayam
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, పెండింగ్‌ హామీల అమలుపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఐఎన్‌టీయూసీ నాయకులు కోరారు. సెక్రటరీ జనరల్‌ జనక్‌ ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందజేశారు. నూతన బొగ్గు గనుల ప్రారంభం, మెడికల్‌ బోర్డు, మారుపేర్ల సమస్యలు, పెర్క్స్‌పై ఆదాయపు పన్ను మినహాయింపు, సొంతింటి కలకు సహకారం, లాభాల్లో వాటా అంశాలను ఉప ముఖ్యమంత్రికి వివరించారు.

Comments

G
Loading comments...