Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజనులకు ప్రత్యేక వైద్య విధానం

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 25, 2026 6:16 AM హైదరాబాద్General
గిరిజనులకు ప్రత్యేక వైద్య విధానం - Udayam
రాష్ట్ర జనాభాలో గణనీయంగా ఉన్న గిరిజనుల కోసం ప్రత్యేక ఆరోగ్య విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో నాణ్యమైన వైద్యం అందక సమస్యలు అంతులేకుండా ఉన్నాయి. మారుమూల తండాలు, ఏజెన్సీ గ్రామాల్లో నిపుణులైన వైద్యుల కొరత ప్రాణాల మీదకు తెస్తోంది.సకాలంలో అత్యవసర వైద్య సేవలు అందక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...