Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'తల్లికి వందనం'పై ప్రత్యేక చర్యలు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 09, 2026 11:09 AM అమరావతిGeneral
'తల్లికి వందనం'పై ప్రత్యేక చర్యలు - Udayam
'తల్లికి వందనం' పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు జమ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అర్హులైన ఇంటర్మీడియట్ ఎస్సీ విద్యార్థులు బ్యాంకు ఖాతాలు తెరవాలని సూచించారు. ఖాతా ఉన్నవారు ఆధార్ సీడింగ్, ఎన్పీసీఐ మ్యాపింగ్ త్వరగా పూర్తి చేసుకోవాలని, ఇవి పూర్తయిన వారికే డబ్బులు జమ అవుతాయని తెలిపారు.

Comments

G
Loading comments...