వార్తలకు తిరిగి వెళ్లండి

జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలకు ప్రత్యేక గుర్తింపుతో కొత్త లోగోలు రూపొందించారు. ఇప్పటివరకు మూడు కార్పొరేషన్లకు ఒకే లోగో ఉండేది.
మూసారాంబాగ్ మూసీ వంతెన ప్రారంభోత్సవం అనంతరం అంబర్‌పేట జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్ స్టేడియంలో నిర్వహించే సభలో సీఎం రేవంత్‌రెడ్డి సాయంత్రం 4.30 గంటలకు మూడు కొత్త లోగోలను ఆవిష్కరించనున్నారు.
Comments
Loading comments...

