వార్తలకు తిరిగి వెళ్లండి

లడఖ్ పర్యావరణ వ్యవస్థను కాపాడేందుకు అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ దళం (EPF) పరిధిలో ప్రత్యేకంగా 100 మంది మాజీ సైనికులను రంగంలోకి దించారు.
సరిహద్దుల్లో అపారమైన అనుభవం ఉన్న ఈ పూర్వ సైనికులు లడఖ్ భౌగోళిక, పర్యావరణ సమతుల్యతను రక్షించనున్నారు. కాలుష్య నివారణ, అడవుల పెంపకంతో పాటు అక్కడి సున్నితమైన వాతావరణాన్ని కాపాడటంలో వీరు కీలక పాత్ర పోషించనున్నారు.
Comments
Loading comments...

