Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పెషల్ డ్రిల్‌తో పోలీసులకు ఆరోగ్య వృద్ధి: సీఐ

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 3:31 PM ఏలూరుGeneral
స్పెషల్ డ్రిల్‌తో పోలీసులకు ఆరోగ్య వృద్ధి: సీఐ - Udayam
నూజివీడు రూరల్ సర్కిల్ కార్యాలయ పరిధిలో పోలీసు సిబ్బందికి శుక్రవారం ప్రత్యేక డ్రిల్ నిర్వహించారు. రూరల్ సీఐ ఐవీ నాగేంద్ర కుమార్ తెలిపారు. స్పెషల్ డ్రిల్‌తో మానసిక, శారీరక దృఢత్వం సాధించవచ్చని చెప్పారు. నూతన చట్టాలు, కేసు స్టడీలు, దర్యాప్తు అంశాలపై వివరించారు. రికార్డుల నిర్వహణ, ఆన్‌లైన్‌లో క్రమబద్ధీకరణపై సిబ్బందికి అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...