Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యేక అలంకరణలో మారెమ్మ దర్శనం

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 12:27 PM చిత్తూరుGeneral
ప్రత్యేక అలంకరణలో మారెమ్మ దర్శనం - Udayam
పుంగనూరు పాత బస్టాండ్‌ సమీపంలోని శ్రీ విరుపాక్షి మారెమ్మ ఆలయంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. అర్చకులు అమ్మవారి మూల విగ్రహానికి క్షీరాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం కుంకుమ, పసుపు, గంధం, కాటుక, వెండి, ఆభరణాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...