వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని లక్ష గాజులతో ప్రత్యేకంగా అలంకరించగా, అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.
ఆలయ కమిటీ అధ్యక్షుడు పీలా నాగ శ్రీను, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శ్రీధర్ ఆధ్వర్యంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...

