వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులోని తిరుత్తణిలో జరిగే ఆడికృత్తిక మహోత్సవం సందర్భంగా చిత్తూరు నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు చిత్తూరు-2 డిపో డీఎం పావని తెలిపారు. గురువారం నిర్వహించే ఆడికృత్తికకు పది ప్రత్యేక సర్వీసులు నడుపుతామని చెప్పారు.
భక్తుల రద్దీని బట్టి అవసరమైతే సర్వీసుల సంఖ్యను పెంచుతామని తెలిపారు. ఆర్టీసీ ప్రత్యేక సేవలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
Comments
Loading comments...
