వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధ్యాత్మిక క్షేత్రాల దర్శనం కోసం GDK డిపో నుంచి ప్రత్యేక బస్సు సర్వీసు ఏర్పాటు చేసినట్లు డీఎం కవిత తెలిపారు. ఆగస్టు 7న రాత్రి 8 గంటలకు బస్సు బయలుదేరనుంది.
కర్ణాటకలోని గానుగాపూర్, బీదర్‌లోని జలా నర్సింహస్వామి ఆలయం, ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయాల దర్శనం అనంతరం ఆగస్టు 9న తిరిగి చేరుకుంటుందని తెలిపారు. ఒక్కరికి రూ.2,500 ఛార్జీగా నిర్ణయించారు.
Comments
Loading comments...

