Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమావాస్యకు మంత్రాలయానికి ప్రత్యేక బస్సు

Follow Udayam on Google
మానస శర్మ Aug 08, 2026 5:39 PM వనపర్తిGeneral
అమావాస్యకు మంత్రాలయానికి ప్రత్యేక బస్సు - Udayam
ఈ నెల 12న అమావాస్య సందర్భంగా ఆంజనేయస్వామి దర్శనానికి వనపర్తి డిపో నుంచి పంచముఖి, మంత్రాలయానికి ప్రత్యేక డీలక్స్‌ బస్సు ఏర్పాటు చేసినట్లు డీఎం దేవేందర్‌గౌడ్‌ తెలిపారు. బస్సు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి మరుసటి రోజు వనపర్తికి చేరుకుంటుంది. టికెట్‌ ధర రూ.600. వివరాలకు 7382829151 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...