Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లేబర్ కార్డు లబ్ధిదారులకు ప్రత్యేక రక్త పరీక్షలు

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 5:18 PM జగిత్యాలGeneral
లేబర్ కార్డు లబ్ధిదారులకు ప్రత్యేక రక్త పరీక్షలు - Udayam
రాయికల్ మండలం అల్లీపూర్‌లో లేబర్ కార్డు కలిగిన లబ్ధిదారుల కోసం ప్రత్యేక రక్త పరీక్షల శిబిరం నిర్వహించారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో, లేబర్ డిపార్ట్‌మెంట్ సహకారంతో ల్యాబ్ టెక్నీషియన్ కావేరి పరీక్షలు నిర్వహించారు. సుమారు 50 మంది శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. లబ్ధిదారులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే కార్యక్రమ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...