Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శివునికి విశేష అభిషేకాలు

Follow Udayam on Google
Siva Prasad Sep 28, 2026 5:03 PM నెల్లూరుGeneral
శివునికి విశేష అభిషేకాలు - Udayam
గూడూరు పట్టణంలోని శ్రీ మూలస్థానేశ్వర శివాలయంలో సోమవారం స్వామికి విశేషాలు నిర్వహించారు. సోమవారాన్ని పురస్కరించుకుని స్వామివారికి చందన అభిషేకం జలాభిషేకం భస్మాభిషేకం ఒంటి కార్యక్రమాలను వేద పండితులు ఘనంగా నిర్వహించారు. స్వామివారిని విశేషంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...