Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి ప్రక్షాళనపై పవన్ దృష్టి

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 9:02 AM అమరావతిGeneral
గోదావరి ప్రక్షాళనపై పవన్ దృష్టి - Udayam
గోదావరి నదిని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు ‘స్వచ్ఛ గోదావరి-పవిత్ర పుష్కరాలు’ థీమ్‌తో సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారు. రాజమహేంద్రవరం నుంచి అంతర్వేది వరకు కాలువలపై అధ్యయనం చేయాలని, కాలుష్య నియంత్రణకు రూ.100 కోట్లు కేటాయించడంతో పాటు వన్యప్రాణుల మరణాలపై ఉన్నతస్థాయి కమిటీతో విచారణకు ఆదేశించారు.

Comments

G
Loading comments...