Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీజీఆర్‌ఎస్‌లో 156 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 11, 2026 6:28 AM నెల్లూరుGeneral
పీజీఆర్‌ఎస్‌లో 156 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ - Udayam
నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఎస్పీ డా. అజిత వెజెండ్ల 156 ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుపై చట్ట ప్రకారం సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు న్యాయం జరిగేలా, ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...