Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్పీ PGRSలో 70 ఫిర్యాదులు

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 9:48 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఎస్పీ PGRSలో 70 ఫిర్యాదులు - Udayam
పుట్టపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSలో ఎస్పీ సతీశ్ కుమార్ 70 ఫిర్యాదులను స్వీకరించారు. వికలాంగులు, వృద్ధులు, మహిళల సమస్యలకు తొలి ప్రాధాన్యం ఇస్తామని ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. ప్రతి ఫిర్యాదును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కుటుంబ, ఆస్తి వివాదాలు, అత్తింటి వేధింపులు, సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...