Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ స్కౌట్ స్కార్ఫ్ దినోత్సవంలో ఎస్పీ పాల్గొన్నారు

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 01, 2026 5:12 PM అన్నమయ్యGeneral
ప్రపంచ స్కౌట్ స్కార్ఫ్ దినోత్సవంలో ఎస్పీ పాల్గొన్నారు - Udayam
ప్రపంచ స్కౌట్ స్కార్ఫ్ దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ స్కౌట్స్ స్కార్ఫ్ ధరించి విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, విద్యార్థులు ఎస్పీని కలిశారు. సాహసానికి, ఐక్యతకు స్కౌట్స్ స్కార్ఫ్ ప్రతీక అని ఎస్పీ ధీరజ్ తెలిపారు. క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు.

Comments

G
Loading comments...