Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలపై ఎస్పీ అలర్ట్

Follow Udayam on Google
Sai Jun 14, 2026 1:23 PM సూర్యాపేటGeneral
వర్షాలపై ఎస్పీ అలర్ట్ - Udayam
సూర్యాపేట జిల్లాలో ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఎన్. నరసింహ సూచించారు. అనవసర ప్రయాణాలు తగ్గించుకోవాలని, వాహనదారులు రోడ్డు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కోరారు. వరద నీరు ప్రవహించే చోట్ల రోడ్లు దాటవద్దని, చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే 100 నంబరుకు కాల్ చేయాలని ఎస్పీ తెలిపారు.

Comments

G
Loading comments...