Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయిల్ పామ్ రైతుల కోసం దక్షిణాది ఐక్యత

అమరేష్ గౌడ్ Jul 18, 2026 2:45 PM హైదరాబాద్about 2 hours ago
ఆయిల్ పామ్ రైతుల కోసం దక్షిణాది ఐక్యత - Udayam Digital
ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాల కోసం దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకం కావాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు సంయుక్తంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇతర రాష్ట్రాల వ్యవసాయ మంత్రులకు లేఖ రాశారు. సాగులో 75 శాతం వాటా దక్షిణాదిదేనని, పంటకు కనీస ధర ₹25 వేలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. లేదంటే క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని కోరారు.

Comments

G
Loading comments...