వార్తలకు తిరిగి వెళ్లండి
సెమీకండక్టర్ రంగంలో భారత్ విప్లవం

ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా మారుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. సెమికాన్ 2.0 ద్వారా రాబోయే పన్నెండేళ్లలో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాలపై ₹1,27,500 కోట్లు ఖర్చు చేయనున్నారు.
ఈ పథకం కింద తెలంగాణలోని ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు కేంద్రం ₹1,000 కోట్లకు పైగా ప్రోత్సాహకాలు అందించిందని, ఇది రాష్ట్రంలో మొబైల్ తయారీ కేంద్రాల ఏర్పాటుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...