Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీ హబ్ సృష్టించిన అద్భుతం 'స్కైరూట్': కేటీఆర్‌

విష్ణు వర్ధన్ Jul 18, 2026 2:52 PM హైదరాబాద్about 3 hours ago
టీ హబ్ సృష్టించిన అద్భుతం 'స్కైరూట్': కేటీఆర్‌ - Udayam Digital
హైదరాబాద్‌లోని టీహబ్ వేదికగా పురుడు పోసుకున్న స్టార్టప్ సంస్థ స్కైరూట్, శ్రీహరికోట నుండి ప్రైవేట్ రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపి సరికొత్త రికార్డు సృష్టించింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా జరిగిన ఈ ఘనతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సరూర్ నగర్ యువ సంగ్రామ సదస్సులో ఆయన ఈ విజయాన్ని ప్రత్యేకంగా కొనియాడారు.

Comments

G
Loading comments...