Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'సారీ బ్రో' అంటూ నాగరాజుకు క్షమాపణ

Follow Udayam on Google
సాయి తేజ Aug 06, 2026 10:40 AM అమరావతిGeneral
'సారీ బ్రో' అంటూ నాగరాజుకు క్షమాపణ - Udayam
సాయికృష్ణ మృతికేసులో అరెస్టైన సీఐ నాగరాజును రాజమహేంద్రవరం జైలుకు తరలించే ముందు మహిళా న్యాయవాది కృష్ణవేణి కలసి, గతంలో బీబీఏ మానవ హక్కుల కమిటీ తరఫున వ్యతిరేకంగా పోరాడినా అసలు విషయం తెలుసుకుని క్షమాపణ చెప్పారు. నాగరాజు వెళ్లిన తర్వాత కృష్ణలంకలో గంజాయి కార్యకలాపాలు మళ్లీ పెరిగాయని, ఆయన సీఐగా ఉన్నప్పుడు వాటిని ఉక్కుపాదంతో అణిచారని ఆమె పేర్కొన్నారు. ఆమె అభిమానానికి నాగరాజు ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...